spot_img
Homeఎడ్యుకేషన్NILD Recruitment 2022:  ప్రముఖ సంస్థలో 13 ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.80 వేల వేతనంతో?

NILD Recruitment 2022:  ప్రముఖ సంస్థలో 13 ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.80 వేల వేతనంతో?

NILD Recruitment 2022: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటర్‌ డిజేబిలిటీస్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్‌ విధానంలో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 13 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలలో త్రిపురలో 5 ఉద్యోగ ఖాళీలు, పాట్నాలో 4 ఉద్యోగ ఖాళీలు, డెహ్రాడూన్‌ లో 2 ఉద్యోగ ఖాళీలు, ఐజ్వాల్‌ లో 2 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

NILD Recruitment 2022
NILD Recruitment 2022

క్లినికల్‌ అసిస్టెంట్, క్లినికల్‌ సైకాలజిస్ట్, ఓరియెంటేషన్‌ అండ్‌ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్, లెక్చరర్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్, డైరెక్టర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

Also Read: జాతీయ రాజకీయాలపై ‘కేసీఆర్’ అసలు ప్లాన్ ఇదే!

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 25,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. 2022 సంవత్సరం మార్చి 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. http://www.niohkol.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటార్‌ డిజెబిలిటీస్‌, బి.టి.రోడ్, బాన్‌ హుగ్లీ, కోల్‌కతా పిన్ : 700090 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: సంజ‌య్ రెండో విడ‌త పాద‌యాత్ర ఆ రోజునుంచే.. చాలా పెద్ద ప్లాన్ వేశాడుగా

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper