Homeలైఫ్ స్టైల్White Hair: తెల్ల జుట్టు వస్తే గుండె జబ్బులు వస్తాయా?.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

White Hair: తెల్ల జుట్టు వస్తే గుండె జబ్బులు వస్తాయా?.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

White Hair: బోడిగుండుకు మోకాలికి లంకె పెట్టినట్లు ఆరోగ్య విషయాల్లో ఎలాంటి సంబంధం లేనివి చెబుతుంటారు. ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. దీంతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని పలువురు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలే మన గుండె జబ్బులకు మూలమని తెలిసినా ఇటీవల ఓ వార్త హల్ చల్ చేస్తోంది. త్వరగా జుట్టు నెరిసిన, తెల్లబడిన వారికి గుండె జబ్బు సోకే ప్రమాదముందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో జుట్టు నెరిసిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

White Hair
White Hair

వృద్ధాప్యంలో జుట్టు నెరవడం కామనే. కానీ వయసులో ఉండగానే తెల్లబడితే చిక్కులే అని సెలవిస్తున్నారు. దీంతో ఏం చేయాలో కూడా అందరికి అర్థం కావడం లేదు. ముసలితనం వచ్చాక జుట్టు తెల్లబడటం సాధారణమే. పురుషులలో గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉండటంతో జుట్టు నెరిసిన వారు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. పలు అధ్యయనాలు కూడా ఇదే విషయం చెబుతుండటంతో జుట్టు తెల్లబడిన వారిలో ఆందోళన నెలకొంటోంది. దీంతో ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.

Also Read: Janasena Chief Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఏపీలో పెరుగుతున్న మద్దతు..? ఎలాగంటే?

పురుషులలో బట్టతల, చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, ఊబకాయం ఉంటే గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. జుబ్బు హెయిర్ గ్రే అయిన వారికి కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో 42 నుంచి 64 సంవత్సరాల వయసు గల 545 మందిపై పరిశోధనలు జరిపారు. ఇందులోనే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 80 శాతం మందికి బూడిద లేదా తెల్లటి జుట్టు ఎక్కువగా వచ్చిన వారిలో గుండె జబ్బుల ముప్పు ఏర్పడిందని చెబుతున్నారు.

White Hair
White Hair

చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం వల్ల ఒత్తిడి, జన్యుశాస్త్రం, థైరాయిడ్ వ్యాధులు, విటమిన బీ12 లోపం, ధూమపానం వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఏర్పడుతుంది. గుండె జబ్బుల ముప్పు తొలగించుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉంటేనే గుండె జబ్బుల ప్రమాదం తొలగిపోతుందని తెలుసుకుంటే మంచిది.

Also Read:Indira Devi: ఇందిరాదేవి మహేష్ బాబు ఇంట్లో ఉండదా? ఎవరింట్లో ఉండేది?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version