spot_img
Homeలైఫ్ స్టైల్M Letter: అరచేతిలో ఎం అనే ఆంగ్ల అక్షరంలా గీతలు ఉన్నాయా? అయితే మీకు ఎంత...

M Letter: అరచేతిలో ఎం అనే ఆంగ్ల అక్షరంలా గీతలు ఉన్నాయా? అయితే మీకు ఎంత లాభమో?

M Letter: మనదేశంలో జ్యోతిష్యాన్ని నమ్ముకుంటాం. న్యూమరాలజీ ప్రకారం మన జాతకం ఎలా ఉందని తెలుసుకుంటాం. మన చేతి మీద ఉన్న రేఖలు ఎలా ఉంటాయి? వాటి వల్ల మనకు ఏం జరుగుతుంది? ఎలాంటి ఫలితాలు వస్తాయి? అనే దానిపై అందరికి ఆసక్తి ఉంటుంది. అరచేతిలో ఉండే రేఖలను బట్టే మన జాతకం ఉంటుంది. అందుకే రేఖల ఆధారంగా మన అదృష్టం ముడిపడి ఉంటుంది.

ఎం అనే ఆంగ్ల అక్షరం

అరచేతిలో ఎం అనే ఆంగ్ల అక్షరం ఆకారంలో రేఖలు ఉంటే మంచిదని చెబుతుంటారు. ఇలాంటి వారికి హస్త సాముద్రికం చాలా ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. అరచేతిలో ఎం అనే ఆంగ్ల అక్షరంతో రేఖలు కనిపిస్తే వారిలో గుణాలు బాగుంటాయని పంచాంగం వివరిస్తోంది. వారి జీవితం మంచి దిశగా ప్రయాణిస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

అదృష్టవంతులు

అరచేతిలో ఎం అనే ఆంగ్ల అక్షరంలో గీతలు ఉంటే వారు అదృష్టవంతులు అవుతారు. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. జీవితంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వీరి ప్రత్యేకత. అందుకే వీరు జీవితంలో సానుకూలంగా ప్రవర్తిస్తారు.

చేతివాటం

ఎడమ చేతి వాటం ఉన్న వారికి కుడిచేతిలో కుడి చేతివాటం ఉన్న వారికి ఎడమ చేతిలో ఎం అనే అక్షరంలా రేఖలు ఉండటం వల్ల మంచి జరుగుతుంది. ఈనేపథ్యంలో మన చేతిలోని రేఖలను చూసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో హస్త సాముద్రికం చెబుతోంది. మనం చేతలోని రేఖల ఆధారం మన భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుస్తుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Oktelugu Epaper
Exit mobile version