Homeలైఫ్ స్టైల్Kidnapping the Bride: ఇదెక్కడి ఆచారం.. నచ్చిన అమ్మాయిని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవచ్చు అంట ..!...

Kidnapping the Bride: ఇదెక్కడి ఆచారం.. నచ్చిన అమ్మాయిని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవచ్చు అంట ..! ఎక్కడో తెలుసా ??

సాధారణంగా కొన్ని దేశాలలో కొన్ని మతాలు కులాల వారు వివిధ రకాల సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తుంటారు. ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్న మీరు మాత్రం ఆ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని వింత ఆచార వ్యవహారాలను పాటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండోనేషియాలోని సుంబా దీవిలో ఇప్పటికీ ఒక వింత ఆచారం ఉంది.ఇక్కడ ఏ అబ్బాయి కైనా ఒక అమ్మాయి నచ్చితే తనను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి వింత ఆచారాన్ని ఇక్కడ కవిన్‌ టాంగాప్‌ అనే పేరుతో పిలుస్తారు.

ఇక్కడ వారి ఆచార వ్యవహారాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ప్రతి వస్తువుకి ప్రాణం ఉందని నమ్ముతారు. పొరపాటున ఈ ప్రాంతంలో నివసించే అమ్మాయిల నుదుటిపై నీళ్లు తాకితే వారు అక్కడి నుంచి బయటకు వెళ్లకూడదన్న ఆచారాన్ని పాటిస్తారు. అదేవిధంగా ఒక అబ్బాయికి ఎవరైనా అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయినీ కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటారు. ఈక్రమంలోనే నచ్చిన అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి వారి ఇంటిలో తన నుదిటిపై నీరు తాకెలా చేస్తారు. ఇలా నీళ్లు తాకడం వల్ల ఆ అమ్మాయి అక్కడి నుంచి బయటకు వెళ్ళదు.

ఇవి కూడా చదవండి: Flight Safety Rules: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

ఈ క్రమంలో ని తనను కిడ్నాప్ చేసిన అబ్బాయి తనని వివాహం చేసుకుంటాడు. వివాహమైన తర్వాత అమ్మాయికి ఇష్టం లేకపోయినా అక్కడే ఉండాల్సి ఉంటుంది. అలా కాదని అమ్మాయి బయటకు వెళ్తే తన పెళ్ళికి పిల్లలను కనడానికి పనికిరాదని తనపై ముద్ర వేస్తారు. కనుక అమ్మాయికి ఇష్టం లేకపోయినా అతడితో కలిసి జీవించడానికి సిద్ధపడుతుంది.ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తున్న ఇలాంటి రోజులలో కూడా ఈ విధమైనటువంటి వింత ఆచారాలు పాటిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు కొన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిలో అవగాహన తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఇవి కూడా చదవండి:  Tollywood Heros Real Names ఈ హీరోల పేర్లు ఇవి కావు.. అసలు పేర్లు ఇవిగో..

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version