Health benefits of lip kiss: ముద్దు అంటే చేదు అని కొందరి అభిప్రాయం. కానీ ముద్దు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొందరు రైతులు చెబుతున్నారు. కొందరు సాధారణంగా ముద్దు పెట్టుకుంటే కోపడుతూ ఉంటారు. ముఖ్యంగా పార్ట్నర్ కు ఇష్టం లేకుండా ముద్దాడితే పట్టలేని కోపం వస్తుంది. కానీ లిప్ టు లిప్ కిస్ చేయడం వల్ల శారీరక శ్రమను మించిన వ్యాయామం అవుతుందని కొందరు పరిశోధకులు ఇటీవల తేల్చారు. ప్రతిరోజు ఉదయం చేసే వ్యాయామం, వర్కౌట్ కన్నా ఇది ఎంతో శక్తిని ఇస్తుందని తెలుపుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
Also Read: చందమామ ఈ బ్యూటీలా భువికి దిగివచ్చిందా ఏంటి?
ప్రేమికులు ముద్దు పెట్టుకోవడం నేటి కాలంలో కామన్ అయిపోయింది. తమ ప్రేమను తెలియజేయడానికి విదేశాల్లో అయితే బహిరంగంగానే లిప్ టు లిప్ చేస్తూ ఉంటారు. మీరు చేస్తున్న వల్ల కొందరికి అసహ్యం కలగవచ్చు. కానీ ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. గాఢంగా ముద్దు పెట్టుకోవడం వల్ల ఒకరి లోని పోషకాలు మరొకరికి సరఫరా అవుతాయని తెలుపుతున్నారు. ఇలా 9 మిల్లీలీటర్ల సలయివా ట్రాన్స్ఫర్ అవుతుందని వైద్యులు తేల్చారు. ఇది కండరాల పెరుగుదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.
ఇదే కాకుండా ఎన్నో రకాల పోషకాలు కూడా ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతాయి. వీటిలో ప్రోటీన్ 0.7 గ్రాములు ఒకరి నుంచి మరొకరికి సరఫరా అవుతాయి. అలాగే కొలెస్ట్రాల్ 0.71 గ్రాములు, సాల్ట్ 0.45 గ్రాములు ఒకరి నుంచి ఒకరికి వెళుతూ ఉంటాయి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు కిస్ చేయడం వల్ల ముఖంలో ఉన్న ముడతలు తొలగిపోతాయట. అంతేకాకుండా అలసట లేకుండా ఉండిపోతారని పేర్కొంటున్నారు. కంటిన్యూగా ముద్దు పెట్టుకోవడం వల్ల శరీరంలోని ప్రతి ఒక్క అవయం కదలికగా ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది అని వైద్యులు తెలుపుతున్నారు.
అయితే ఈ ముద్దు అనేది ప్రేమతో పెట్టుకోవడం వల్ల మరింతగా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. సాధారణంగా ముద్దు పెడితే 6.4 కేలరీలు మాత్రమే బర్న్ అవుతాయి. అదే ఇష్టం కొద్ది ముద్దు పెట్టుకుంటే 20 కేలరీల కేలరీలు బర్న్ అవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇలా ప్రతిరోజు ముద్దు పెట్టుకోవడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతిరోజు ఈ క్రియలో పాల్గొనడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశాలు లేవని పేర్కొంటున్నారు. జీవిత భాగస్వామితో ఇష్టంగా ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ కూడా బలపడుతుంది. అంతేకాకుండా అన్యోన్యమైన జీవితాన్ని గడపగలుగుతారు.
Also Read: సందీప్ రెడ్డి వంగ కథ తో సినిమా చేయబోతున్న స్టార్ హీరో…
ఏదైనా సందర్భంలో ఇద్దరి మధ్య వివాదం ఏర్పడినప్పుడు ఎవరైనా ఒకరు మరొకరికి ఇష్టంగా ముద్దు పెడితే అప్పటి వరకు ఉన్న విభేదాలు క్షణంలో తొలగిపోతాయని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. గాఢంగా ముద్దు పెట్టుకోవడం వల్ల మానసికంగానే కాకుండా శారీరకంగా ప్రతిరోజు వ్యాయామం చేసే అంత శక్తి వస్తుందని అంటున్నారు. అందువల్ల ఏదో ఒక సందర్భంలో పార్ట్నర్ తో ముద్దు క్రియలో పాల్గొనాలని వైద్యులు పేర్కొంటున్నారు.