HomeఫోటోలుKavya Thapar looks stunning: చందమామ ఈ బ్యూటీలా భువికి దిగివచ్చిందా ఏంటి? ఫోటోలుసినిమా ఫొటోలు Kavya Thapar looks stunning: చందమామ ఈ బ్యూటీలా భువికి దిగివచ్చిందా ఏంటి? By Swathi Chilukuri Wednesday, 2 July 2025, 14:48 PM FacebookTwitterWhatsAppCopy URL Kavya Thapar looks stunning in Traditional wear కావ్య ప్రవీణ్ థాపర్ గురించి తెలుసు కదా. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో మంచి ఫేమస్ ఈ బ్యూటీ. Photo: Instagram ఇక ఈ బ్యూటీ పూర్తి పేరు చెప్పాలంటే కావ్య ప్రవీణ్ థాపర్. బాగుంది కదా. Photo: Instagram చేసింది తక్కువ సినిమాలే. కానీ కుర్రకారులో మంచి క్రేజ్ ను మాత్రం సొంతం చేసుకుంది. Photo: Instagram సోషల్ మీడియాలో అభిమానులతో ఫోటోలను పంచుకోవడం చాలా అలవాటు. Photo: Instagram రీసెంట్ గా బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లను పరిగెత్తేలా చేస్తున్నాయి. Photo: Instagram ఆరెంజ్ చీరలో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే బ్లౌజ్ తో గత్తర లేపుతుంది పో.. Photo: Instagram 20 ఆగస్టు 1995న మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో పుట్టింది కావ్య. Photo: Instagram తండ్రి విక్కీ థాపర్. ఈయన వ్యాపారవేత్త. తల్లి ఆర్తి థాపర్. హౌస్ వైఫ్. Photo: Instagram TagsInstagram PicsKavya ThaparPhoto GalleryViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleHari Hara Veeramallu :‘హరిహర వీరమల్లు’ పూర్తి చేసింది త్రివిక్రమా? ట్రైలర్ చూసి పవన్ షాక్.. వీడియో లీక్!Next articleGame Changer: ఆ ‘గేమ్ చేంజర్’ గోల ఇక వదిలేయండ్రా బాబు.. టార్చర్ చేయొద్దు – దిల్ రాజు Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Most Popular Hyderabad Gold Men: బంగార్రాజులు కాదు.. నమ్మితే నిండా మునిగినట్టే.. హైదరాబాద్ గోల్డ్ మాన్ ల అసలు కథ ఇదీ Saturday, 27 June 2026, 21:09 PM Ketan Agarwal: పూణే వ్యాపారి కేసు.. చేతన్ తో మా అక్కకు అలాంటి బంధం.. సియా తమ్ముడు మొత్తం చెప్పేశాడు గా Saturday, 27 June 2026, 20:58 PM Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM India Car Color Trends: భారత్ లో తెలుపు కార్లే ఎక్కువ.. వాటినే ఎందుకు కొంటున్నారంటే. Saturday, 27 June 2026, 20:29 PM Load more