Homeలైఫ్ స్టైల్Miriyala Podi : 500 ఏళ్ల క్రితం ఇండియాలో కారం బదులు ఏమి వాడే వారో...

Miriyala Podi : 500 ఏళ్ల క్రితం ఇండియాలో కారం బదులు ఏమి వాడే వారో తెలుసా ?

Miriyala Podi :  పూర్వం రోజుల్లో అంటే.. 500 ఏళ్ల క్రితం ఇండియాలో కారం బదులు ఏమి వాడే వారో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. మరి ఏమి వాడేవారు ? అసలు కారం లేని కూరను మనం ఉహించుకోలేం. అలాంటిది అసలు కారం లేని కూరను ఎలా తినేవారు ? అసలు కారానికి బదులు ఏమి వాడేవారు అంటే.. ఆ రోజుల్లో ప్రతి వంటకంలో కారం బదులు మిరియాల పొడి వాడేవారు.

Miriyala Podi
Miriyala Podi

నిజానికి కారం ఎక్కువగా తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆల్ రెడీ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎండు మిర్చి కారం తినడం వలన అల్సర్, అరుగుదల లాంటి సమస్యలు వస్తాయని ఇప్పటికే వైద్యులు నిరూపించారు కూడా. మరి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఇప్పటికైనా కారానికి బదులు మిరియాల పొడిని వాడండి.

Also Read:  13 మంది బాలికలపై రేప్.. తల్లులను చేసేశాడు..

ఇంతకీ ఈ మిరియాల పొడి (Black Pepper) ఎలా ఉపయోగించ వచ్చో, ఉపయోగిస్తే ఎలాంటి లాభాలు చూద్దాం.

500 ఏళ్ల క్రితం ఇండియాలో రోగాలు పెద్దగా ఉండేవి కావు. కారణం కారం లేకపోవడమే. కారం బదులుగా మిరియాల పొడి వాడితే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని ఇప్పటికైనా తెలుసుకోండి.

Miriyala Podi
Miriyala Podi

మీకు తెలుసా? మిరియాల వలన దగ్గు తగ్గుతుంది, అలాగే ఎర్రకారం, ఎండు మిరపకాయలకి ప్రత్యామ్నాయంగా మిరియాల పొడిని వాడితే.. వంటలలో రుచి కూడా బాగా పెరుగుతుంది. పైగా శరీరానికి కూడా ఆరోగ్యం.

ఇక మిరియాలు వాడటం వల్ల మరి కొన్ని లాభాలు ఉన్నాయి :

ఎలర్జీలు తగ్గుతాయి. శ్లేష్మాల ఉత్పత్తి తగ్గిస్తుంది. ప్రేగుల్లో రక్షణ వ్యవస్థని పెంచుతుంది.

అదే విధంగా మతిమరుపు, అల్జీమర్స్ లాంటి మెదడుకు సంబంధించిన సమస్యలను నివారిస్తోంది.

ఇక షుగర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. స్మోకింగ్ వల్ల వచ్చే కెమికల్స్, పొల్యూషన్ ను లివర్ డీటాక్సిఫికేషన్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. రక్షణ వ్యవస్థకు సంబంధించిన కణజాలాన్ని యాక్టివ్ చేస్తుంది. క్యాన్సర్ కణాలను తొలగించడానికి దోహద పడుతుంది.

Also Read: 14 పెళ్లిళ్లు చేసుకున్న ప్ర‌బుద్ధుడు.. ఏం చేశాడంటే?

నిన్న‌టి దాకా చెత్త ఏరుకునే వ్య‌క్తి.. నేడు పెద్ద మోడ‌ల్‌.. ల‌క్ అంటే ఇదే..!

60 Year Old Kerala Man Stunning Transformation From Labourer To Model || Ok Telugu Entertainment

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

3 COMMENTS

  1. […] Ghani: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘గని’ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్రం టోటల్ రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాల 17 సెకన్లు ఉంది. దీనికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్‌ను మూవీ యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. స్పోర్ట్స్ డ్రామాగా గని చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో వరుణ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. […]

  2. […] KCR Politics: కేసీఆర్ రాజకీయ అడుగులు వ్యూహాత్మకంగా ఉంటాయి. ఎవరికీ అంతబట్టవు అంటారు. ఆయన ఏం చేసినా పక్కా రాజకీయ కొలతలు ఉంటాయి. కొద్దిరోజులుగా బీజేపీపై, నరేంద్రమోడీపై కేసీఆర్ విరుచుకుపడడం వెనుక ఏదో మతలబు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఆరోపణలు కొత్తవి కాదు.. కానీ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. దీంతో రాజకీయ వర్గాల్లో దీనిపై కొత్త ఊహాగానాలు సాగుతున్నాయి. […]

Comments are closed.

Exit mobile version