Husband And Wife Relationship: శృంగారం విషయంలో ఇటీవల ఆసక్తి తగ్గుతోంది. మనం తీసుకునే ఆహారమే మనకు నష్టాలు తెస్తోంది. పూర్వ కాలంలో మన వారు తీసుకున్న ఆహారాలు బలమైనవి కావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారాలు కల్తీమయం కావడంతో మనలో లైంగిక సామర్థ్యం కనిపించడం లేదు. ఇరవైలోనే అరవైలా మారిపోతున్నాం. దీంతో శృంగార వాంఛలు తగ్గుతున్నాయి. దంపతుల మధ్య గొడవలకు కారణమవుతోంది. భార్యాభర్తల మధ్య శృంగారమే ప్రధాన భూమిక పోషిస్తుంది. అనుబంధం పెరగాలంటే శృంగారంతోనే సాధ్యం.

శృంగారంలో మంచి మూడ్ రావాలంటే ఏం చేయాలి? దంపతుల మధ్య ఇష్టం పెరగాలి. ఒకరి మీద మరొకరికి ఇష్టం పెరిగితే శృంగారం పతాక స్థాయికి చేరుతుంది. ఇద్దరి మధ్య అనురాగాలు చిగురిస్తాయి. ఆలుమగలు మంచి అన్యోన్యంగా మారాలంటే శృంగారమే అవసరం. దీంతో భార్యాభర్తల మధ్య ఎలాంటి అపోహలు ఉండకూడదు. ఇద్దరి మధ్య ప్రేమ బలపడాలంటే శృంగారమే కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే ఎలా ఉండాలి. ఏ పద్దతులు పాటించాలో తెలుసుకోవాలి.
దంపతులకు ఒకరిపై మరొకరికి ఇష్టం ఉండాలి. రొమాంటిక్ మూడ్ కావాలి. ఇద్దరి మధ్య ఆకర్షణ ముఖ్యం. ఇద్దరిలో ఆకర్షణ లేకపోతే శృంగారంలో అనుభూతి పొందడం కష్టమే. ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకుంటే ఎలాంటి అపోహలకు తావుండదు. అపార్థాలు చోటుచేసుకోవు. ఆలుమగల మధ్య మంచి అనుబంధం పెరగాలంటే శృంగారమే ఓ కారణంగా భావించుకోవాలి. అందుకే శృంగారాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. శృంగారాన్ని ఆస్వాదించడంలో నూతన పద్ధతులు అవలంభించాలి.

ఎప్పుడు కూడా శృంగారం కోసం ఇద్దరిలో తహతహలాడాలి. ఇద్దరి మధ్య శృంగార వాంఛలు ఉంటే ఏదైనా సాధ్యమే. భార్యాభర్తల మధ్య శృంగారం బాగుంటేనే వారి అనుబంధం పది కాలాల పాటు వర్ధిల్లుతుంది. శృంగారాన్ని అనుభవించాలనే తపన ఉంటే సుఖం పొందడడం పెద్ద కష్టమేమీ కాదు. ఇద్దరు అనుకూలంగా ఉంటూ బెడ్ రూంలో రెచ్చిపోవడానికి ముందుకు వస్తే చాలు. దంపతుల్లో శృంగారం మంచి సంతృప్తికి దారి తీస్తుంది. వైద్యులే చెబుతున్నారు వారంలో కనీసం రెండుసార్లయినా శృంగారంలో పాల్గొంటే ఎలాంటి వ్యాధులు రావని తేల్చుతున్నారు.