Cooking Oil: వంట నూనె లీటర్ ప్యాకెట్ బెటరా? 5KG క్యాన్ బెటరా?

ఒక నూనె ప్యాకెట్ కొనుగోలు చేస్తే అందులో లీటర్ అని ఉంటుంది. కానీ అందులో నూనె 910 గ్రాములే ఉంటుంది. 1000 గ్రాములు అయితే ఒక లీటర్. కానీ కంపెనీలు 910 గ్రాములే ఉంచుతాయి. మనం అదే లీటర్ గా భావిస్తుంటాం. ఇందులో 90 గ్రాములు మనం నష్టపోయినట్లే. ఇలా ప్యాకెట్ లో పోసే నూనె వల్ల మనకు నష్టమే కలుగుతుంది. కానీ ఇది ఎవరు పట్టించుకోరు.

Written By: Srinivas, Updated On : July 25, 2023 8:19 am

Cooking Oil

Follow us on

Cooking Oil: మనం వంటలు వండుకోవడానికి నూనె వాడతాం. అది ఎక్కువ మోతాదులోనే వాడుతున్నాం. కూరల్లో కాస్త తక్కువగా వేసినా బజ్జీలు, స్వీట్లు వంటివి చేయడానికి ఎక్కువగానే వాడుతున్నాం. అచ్చం నూనెలో దేవినవే ఉంటాయి. నూనెను అధికంగా వాడితే నష్టమని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా అసలు నూనె వినియోగం గురించి ఆలోచించడమే లేదు. నూనె ప్యాకెట్ కొంటే అందులో నూనె ఎంత ఉంటుందనే విషయం పట్టించుకోం.

910 గ్రాములే..

ఒక నూనె ప్యాకెట్ కొనుగోలు చేస్తే అందులో లీటర్ అని ఉంటుంది. కానీ అందులో నూనె 910 గ్రాములే ఉంటుంది. 1000 గ్రాములు అయితే ఒక లీటర్. కానీ కంపెనీలు 910 గ్రాములే ఉంచుతాయి. మనం అదే లీటర్ గా భావిస్తుంటాం. ఇందులో 90 గ్రాములు మనం నష్టపోయినట్లే. ఇలా ప్యాకెట్ లో పోసే నూనె వల్ల మనకు నష్టమే కలుగుతుంది. కానీ ఇది ఎవరు పట్టించుకోరు.

క్యాన్ లో తక్కువే..

ఇక ఐదు లీటర్ల క్యాన్ లో కూడా నూనె తక్కువగానే ఉంటుంది. కానీ క్యాన్ కంటే ప్యాకెట్ నయం అని అంటున్నారు. ఐదు లీటర్ల క్యాన్ లో కూడా నూనె తక్కువగానే ఉండటం వల్ల ప్యాకెట్ కొనుక్కోవడమే మేలని తెలుస్తోంది. క్యాన్ కంటే ప్యాకెట్ లోనే నూనె ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్యాకెట్లే కొనుక్కుంటే మనకు లాభం ఉంటుదంటున్నారు.

హెచ్చుతగ్గులు

ఇక నూనె ధరల విషయంలో కూడా ఒక విధంగా ఉండటం లేదు. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటే మరికొన్ని చోట్ల ధరలు హెచ్చుతగ్గులు ఉంటాయి. మనం కొనుగోలు చేసేటప్పుడే ప్యాకెట్ తీసుకుంటే లాభం ఉంటుంది. ఐదు లీటర్ల క్యాన్ తీసుకుంటే మనకే నష్టం. దీంతో మనం నూనె కొనుగోలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.