Homeలైఫ్ స్టైల్Pomegranate Juice : దానిమ్మ జ్యూస్ తో అంగస్తంభన సమస్యకు చెక్ పెట్టొచ్చు తెలుసా?

Pomegranate Juice : దానిమ్మ జ్యూస్ తో అంగస్తంభన సమస్యకు చెక్ పెట్టొచ్చు తెలుసా?

Pomegranate Juice : ఇటీవల కాలంలో శృంగారంలో సామర్థ్యం తగ్గుతోంది. ఆహార అలవాట్లో, ఇతర వ్యాపకాలో కానీ మగవారిలో అంగస్తంభన సమస్య వేధిస్తోంది. దీంతో ఆలుమగల్లో సంసార సుఖం సాధ్యం కావడం లేదు. యవ్వనంలోనే ఏం చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫలితంగా ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈనేపథ్యంలో ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన వస్తున్నా ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన దేశంలో శృంగారం గురించి బహిర్గతం చేసేందుకు ఇష్టపడరు. అదే విదేశాల్లో అయితే వారికి ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచే లైంగికతకు సంబంధించిన పాఠ్యాంశాలు కూడా ఉంటాయి. కానీ మనకు అలాంటి వెసులుబాటు లేదు. అందుకే చాలా మంది శృంగార సమస్యలను నివృత్తి చేసుకునే అవకాశం ఉండదు.

ఎందుకిలా..

శృంగార సమస్యలు రావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. మనం తీసుకునే ఆహారంతో మనకు పలు రకాల రోగాలు వస్తున్నాయి. అందులో శృంగార సమస్యలు కూడా ఉంటున్నాయి. దీంతో చాలా మంది ఈ సమస్యతో ఎటు తేల్చుకోలేకపోతున్నారు. జీవిత భాగస్వామిని సుఖపెట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీనికి పరిష్కారం ఏమిటో తెలియడం లేదు. దీంతో అంగస్తంభన దూరం చేసుకోవాలనే ఆలోచన మనసులో ఉన్నా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు.

దానిమ్మ జ్యూస్

అంగస్తంభన సమస్యకు మంచి పరిష్కారం దానిమ్మ జ్యూస్. ఇది తాగితే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అంగం స్తంభించాలంటే రక్తప్రసరణ బాగుంటేనే సాధ్యమవుతుంది. దానిమ్మ రసం తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా మన శరీరంలో ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు మేలు కలిగిస్తాయి. ఫలితంగా అంగస్తంభన సమస్య లేకుండా పోతోంది. సంసార సుఖంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.

ఇంకా ఏ ఆహారాలు

ఇంకా మనకు అంగస్తంభన సమస్య నుంచి దూరం చేసుకోవడానికి మర్రి పండ్లు ఉపయోగపడతాయి. కలబంద కూడా దీనికి సరైన మందుగా చెబుతారు. కాకులు మర్రి పండ్లు తిని కలకాలం జీవిస్తాయని అంటుంటారు. మన ప్రకృతిలో దొరికే చాలా వాటిలో మనకు ఎన్నో లాభాలుంటాయి. కానీ వాటి గురించి మనం తెలుసుకుని వాడితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇలా అంగస్తంభన సమస్యను దూరం చేసుకోవాలంటే ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఎంతో మేలు కలుగుతుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper