Magha Amavasya: ప్రతి నెల మనకు అమావాస్య పౌర్ణమిలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య అంటారు. ఈ అమావాస్య నుంచి మాఘ మాసం ప్రారంభం కావడంతో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున శివ నామస్మరణతో ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు.అయితే ఎంతో పవిత్రమైన ఈ మాఘ అమావాస్య రోజున ఏ రాశి వారు ఏ విధమైనటువంటి దానధర్మాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం…

మేష రాశి: ఈ రాశికి చెందిన వారు మాఘ అమావాస్య రోజున నువ్వులు గోధుమలు దానం చేయడం ఎంతో శుభకరం.
వృషభ రాశి: వృషభ రాశి వారు ఈ అమావాస్య రోజున చెక్కెర, బార్లీ దానం చేయాలి.
మిధున రాశి: మిధున రాశి వారు అమావాస్య రోజున పసుపు వస్త్రాలను దానం చేయటం వల్ల వీరికి డబ్బుకు తిండికి లోటు ఉండదు.
కర్కాటకం: కర్కాటక రాశి వారు బియ్యం, పాలు పెరుగు వంటి తెలుపు వస్తువులను దానం చేయాలి.
సింహరాశి: ఈ అమావాస్య రోజు సింహ రాశి వారు నిద్రలేచి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది.
కన్య రాశి: కన్య రాశివారు మాఘ అమావాస్య రోజున పశువులకు పచ్చిగడ్డి తినిపించాలి. పప్పులు తిలకం వంటి వస్తువులను దానం చేయాలి.
తుల: తులా రాశి వారు మాఘ అమావాస్య రోజున తియ్యని పదార్థాలను దానం చేయడం ఎంతో శుభకరం.
వృశ్చికం: వృశ్చిక రాశి వారు మాఘ అమావాస్య రోజున రాగి వస్తువులను దానం చేయడం మంచిది.
ధనస్సు: మాఘ అమావాస్య రోజున ధనస్సు రాశి వారు పప్పులు బెల్లం తేనె వంటి వస్తువులను దానం చేయాలి.
Also Read: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే జీవితమే మారిపోతుంది!
మకర రాశి: మకర రాశి వారు ఈ అమావాస్య రోజున నలుపు వస్త్రాలను దానం చేయడం వల్ల దన సమస్యలు అప్పుల బాధలు తొలగిపోతాయి.
కుంభం: కుంభ రాశి వారు ఇనుప వస్తువులు, నువ్వులు, ఆవనూనె, దానం చేయడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి.
మీనం: మీన రాశి వారు పసుపు, చందనం, పప్పులు, దుప్పట్లు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
Also Read: కలబందను ఎక్కువగా వాడుతున్నారా.. ప్రమాదకరమైన సమస్యలు వచ్చే ఛాన్స్!
[…] Also Read: మాఘ అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ వస్తువ… […]
[…] S. S. Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి తన ఔదార్యం చాటుకున్నారు. బాహుబలి సినిమాకు పని చేసిన దేవిక అనే మహిళకు అండగా నిలిచారు. క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న ఆమెకు సహాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. సదరు మహిళ గురించి రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. హైదరాబాద్ కి చెందిన దేవిక పోస్ట్ ప్రొడక్షన్ కోఆర్డినేటర్ గా పని చేస్తున్నారు. ఆమె బాహుబలి సినిమాకు కూడా పనిచేశారు. […]

[…] Harish Shankar: స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హిందీలో తన తొలి మూవీని త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను హరీశ్ హిందీలో రీమేక్ చేయనున్నాడట. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని టాక్. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో నటించనున్నట్లు సమాచారం. […]
[…] Also Read: మాఘ అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ వస్తువ… […]
[…] Also Read: మాఘ అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ వస్తువ… […]