Soaked Almonds Benefits: మన ఆరోగ్య పరిరక్షణకు డ్రైఫ్రూట్స్ ఎంతో ఉపకరిస్తాయి. ఇందులో ఉండే పోషకాలతో మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో బాదంను తింటే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యం కోసమే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాదం పప్పును ప్రతి రోజు తీసుకోవడం వల్ల పోషకాలు మెండుగా అందుతాయి. అయితే ఇక్కడ సందేహమేంటంటే బాదంను నానబెట్టి తినాలా? లేక నానబెట్టకుండా తినాలా? తొక్కతీస్తే మంచిదా? చేయకపోతేనే బెటరా అనే దానిపై అందరికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి.

బాదంను నీటిలో నానబెట్టి తొక్క తీసి తింటే మంచి ఫలితాలు ఉంటాయి. రాత్రంతా నీటిలో నానబెడితే తొక్క సులభంగా వస్తుంది. దీంతో జ్ణాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇన్ని లాభాలు ఉండటంతో మంచి లాభాలున్నాయి. డ్రై ఫ్రూట్స్ లో బాదంతో పాటు కిస్ మిస్, జీడిపప్పు, ఖర్జూరాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది. ఇలా రోజువారీ ఆహారంలో బాదంలను తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దీంతో మనం మంచి ఆహారాలను తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
బాదాంల్లో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, మెగ్నిషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు, నరాలను బాగు చేస్తాయి. దీంతో బాదంను తింటే మన శరీర అవయవాలకు ఎంతో బలం చేకూరుతుంది. బాదం పప్పు కండరాలను బలంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అధిక బరువుతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలోకి వస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియక ఏవేవో చిట్కాలు పాటిస్తూ ఉంటారు.

ఇటీవల కాలంలో చాలా మంది ఆరోగ్య పరిరక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. బాదం తినడం వల్ల మన దేహానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అందుకే వీటిని తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ అందించడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బాదంలను ఆహారంగా చేసుకుంటే ఎన్నో రకాలుగా ఉపయోగాలు కలుగుతాయి.