
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నికల్లో ఫ్యాన్ హవా కొనసాగుతున్నది. తొలి రౌండ్ లో వైఎస్ ఆర్ సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నది. మొదటి రౌండ్ ముగిసే సరికి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి సమీప టీడీపీ అభ్యర్థి కంటే 47,098 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.