ఆధిక్యంలో కమల్ హాసన్

మక్కల్ నీధి మయ్యిం పార్టీ చీఫ్, కమల్ హాసన్ లీడింగ్ లో ఉన్నారు. కోయంబత్తురు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. తమిళనాడులో తాజా సమాచారం ప్రకారం డీఎంకే 118 స్థానాల్లో, అన్నాడీఎంకే 91 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. తమిళనాడు బీజేపీ ఎల్ మురుగన్ ధర్మపురం నుంచి పోటీ చేశారు. ఆయన అక్కడ ఆధిక్యంలో ఉన్నారు.

Written By: Suresh, Updated On : May 2, 2021 10:21 am
Follow us on