https://oktelugu.com/

చండీగఢ్ లో రేపటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ

కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ లో కరోనా తీవ్రత నేపథ్యంలో రేపటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ అమలులోకి వస్తుంది. శనివారం ఉదయం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంత కర్ఫ్యూ విధిస్తారు. నిత్యవసర వస్తువులు హోమ్ డెలివరీకి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతిస్తారు. రాత్రి 9 గంటల వరకు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ హోమ్ డెలివరీకి అనుమతిస్తారు. అంత్యక్రియలకు 20 మందికి పర్మిషన్ ఇస్తారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 7, 2021 / 08:02 PM IST
    Follow us on