https://oktelugu.com/

ఐపీఎల్ 2021 పూర్తి చేయకుంటే 2,500 కోట్ల నష్టం.. గంగూలీ

ఆటగాళ్లు, సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడుతుండడంతో ఐపీఎల్ 14వ సీజన్ ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 14 ఏండ్ల లీగ్ చరిత్రలో ఇలా అర్ధాంతరంగా ముగియడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 9న ఆరంభమైన 2021 సీజన్ లో మొత్తం 60 మ్యాచ్ లకు గాను 29 మ్యాచ్ లు మాత్రమే జరిగాయి. ఒక వేళ టోర్నీలోని మిగతా మ్యాచ్ లను నిర్వహించకుంటే సుమారు 2,500 కోట్ల వరకు నష్టం రావొచ్చని దాదా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 7, 2021 / 08:12 PM IST
    Follow us on

    ఆటగాళ్లు, సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడుతుండడంతో ఐపీఎల్ 14వ సీజన్ ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 14 ఏండ్ల లీగ్ చరిత్రలో ఇలా అర్ధాంతరంగా ముగియడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 9న ఆరంభమైన 2021 సీజన్ లో మొత్తం 60 మ్యాచ్ లకు గాను 29 మ్యాచ్ లు మాత్రమే జరిగాయి. ఒక వేళ టోర్నీలోని మిగతా మ్యాచ్ లను నిర్వహించకుంటే సుమారు 2,500 కోట్ల వరకు నష్టం రావొచ్చని దాదా పేర్కొన్నారు. ఐపీఎల్ ను వాయిదా వేసి కొన్ని రోజులు మాత్రమే అయింది.