కరోనా టీకా సమాచారం… వెబ్ పోర్టల్ ప్రారంభం

కరోనాకు వాక్సిన్ ఎప్పుడు వస్తుందా సాధారణ జీవితం ఎప్పుడు గడుపుతామని ఎదురు చూస్తున్నారు ప్రజలు. అయితే దేశంలో తయారవుతున్న కరోనా వాక్సిన్ సమాచారం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ఒక వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. అయితే దీనిని భారత వైద్య పరిశోధన మండలి కి అనుబంధంగా ఏర్పాటు చేశారు. ప్రజల్లో టీకాలకు సంబంధించిన అవగాహనా కల్పిచడమే ఈ పోర్టల్ యొక్క ప్రధాన లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. వెబ్ […]

Written By: NARESH, Updated On : September 28, 2020 5:40 pm

harsha vardhan central minister

Follow us on

కరోనాకు వాక్సిన్ ఎప్పుడు వస్తుందా సాధారణ జీవితం ఎప్పుడు గడుపుతామని ఎదురు చూస్తున్నారు ప్రజలు. అయితే దేశంలో తయారవుతున్న కరోనా వాక్సిన్ సమాచారం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ఒక వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. అయితే దీనిని భారత వైద్య పరిశోధన మండలి కి అనుబంధంగా ఏర్పాటు చేశారు. ప్రజల్లో టీకాలకు సంబంధించిన అవగాహనా కల్పిచడమే ఈ పోర్టల్ యొక్క ప్రధాన లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.
వెబ్ పోర్టల్ : icmr.vaccine.org .in