Kanna Lakshminarayana: అనుమతి ఇవ్వకున్నా జరిపి తీరుతాం.. లక్ష్మీనారాయణ

రాష్ట్ర ప్రభుత్వం వినాయకచవితి వేడుకలకు అనుమతి ఇవ్వకపోయినా పండుగ జరిపి తీరుతామని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఉత్సవాలకు పర్మిషన్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. స్కూళ్లు, సినిమా హాళ్లు, బార్లకు లేని నిబంధనలు ఉత్సవాలకా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హిందూమతంపై దాడులు జరుగుతున్నాయని 150కి పైగా ఘటనలు జరిగినా అరెస్టులు లేవని మండిపడ్డారు.

Written By: Velishala Suresh, Updated On : September 7, 2021 1:56 pm
Follow us on