కృష్ణా జలాలపై వెనక్కి తగ్గేదే లేదు.. మంత్రి హరీశ్
కేంద్రం, ఆంధ్రా మొండి వైఖరి వల్లే కృష్ణా నీటిలో తెలంగాణ న్యాయమైన వాట దక్కించుకోలేక పోతోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితోనే గోదావరిలో వాటా సాధించమని, కృష్ణా నీటిలోనూ వాటా కోసం సుప్రీం కోర్టులో పోరాటం చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఆచార్య జయశంకర్ జయంతిలో పాల్గొన్నారు. జయశంకర్ తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేశారని.. స్వరాష్ట్ర ఏర్పాటే తన లక్ష్యంగా చివరి శ్వాస వరకు పోరాటం చేశాడని తెలిపారు.
Written By:
, Updated On : August 6, 2021 / 04:27 PM IST