స్టాక్ మార్కెట్: నష్టాలతో ముగిసిన సూచీలు

రిలయన్స్ గ్రూప్, ఆర్థిక రంగాల షేర్లపై ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. దీంతో గత నాలుగు రోజుల లాభాల జోరుకు కళ్లెం పడింది. చివరకు సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 54,277 వద్ద.. నిఫ్టీ 56 పాయింట్లు కోల్పోయి 16,238 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.14 వద్ద నిలిచింది. టెలికాం, విద్యుత్తు, మౌలిక, టెక్, ఐటీ రంగాల షేర్లు రాణించగా ఇంధన, స్థిరాస్తి, లోహ రంగాల […]

Written By: Suresh, Updated On : August 6, 2021 4:05 pm
Follow us on

రిలయన్స్ గ్రూప్, ఆర్థిక రంగాల షేర్లపై ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. దీంతో గత నాలుగు రోజుల లాభాల జోరుకు కళ్లెం పడింది. చివరకు సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 54,277 వద్ద.. నిఫ్టీ 56 పాయింట్లు కోల్పోయి 16,238 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.14 వద్ద నిలిచింది. టెలికాం, విద్యుత్తు, మౌలిక, టెక్, ఐటీ రంగాల షేర్లు రాణించగా ఇంధన, స్థిరాస్తి, లోహ రంగాల షేర్లు నష్టపోయాయి.