Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ఓపెన్ ఎయిర్ జైలుగా వరంగల్ సెంట్రల్ జైలు.. సీఎం కేసీఆర్

ఓపెన్ ఎయిర్ జైలుగా వరంగల్ సెంట్రల్ జైలు.. సీఎం కేసీఆర్

వరంగల్ పర్యటనలో భాగంగా ఎంజీఎం సందర్శన కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యంత్రి మాట్లాడుతూ వరంగల్ సెంట్రల్ జైలును నగర శివార్లకు తరలించి ఓపెన్ ఎయిర్ జైలుగా మారుస్తామని అదే స్థలంలో సకల సౌకర్యాలతో అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మిస్తామని స్పష్టం చేశారు.

Telangana CM

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper