Vizianagaram: విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో విచారణ ముగిసింది. కాసేపట్లో సిరాజ్, సమీర్ ను కోర్టులో పోలీసులు ప్రవేశ పెట్టనున్నారు. సిరాజ్, సమీర్ ను ఆరో రోజుల పాటు విచారించారు. విజయనగరం, హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడులో భారీ పేలుళ్ల కు కుట్రపన్నారని తెలుస్తోంది. తన గురించి మరిచిపోవాలని జైలు దగ్గర ములాకత్ లో తన తల్లికి సిరాజ్ చెప్పాడు.