https://oktelugu.com/

Vijayashanti: హైకోర్టుకు ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదు.. విజయశాంతి

కోవిడ్ మూడో ముప్పుపై తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, హైకోర్టుకు ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. రాజకీయ మీటింగ్ లను మాత్రమే పట్టించుకుని ఇతర పబ్లిక్ ప్రదేశాలను గాలికి వదిలేస్తున్నారని, వాస్తవానికి కోవిడ్ కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో కూడా చెప్పడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Written By: , Updated On : September 2, 2021 / 03:01 PM IST
Vijayashanti
Follow us on