టాలీవుడ్ లో మంచి క్రేజ్ వున్నా హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. బాలీవుడ్ దర్శకుడు అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలలో టాక్. అయితే ఈ సినిమాను భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ జీవిత కథ ద్వారా రూపొందించబడుతుంది. దీనికి సహా నిర్మాతలుగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి, భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. ఐతే దీనిని ఆఫీసియల్ గా ధ్రువపరచాల్సివుంది. Also Read: సుశాంత్ ఆత్మహత్య.. […]
టాలీవుడ్ లో మంచి క్రేజ్ వున్నా హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. బాలీవుడ్ దర్శకుడు అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలలో టాక్. అయితే ఈ సినిమాను భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ జీవిత కథ ద్వారా రూపొందించబడుతుంది. దీనికి సహా నిర్మాతలుగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి, భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. ఐతే దీనిని ఆఫీసియల్ గా ధ్రువపరచాల్సివుంది.