హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కి సాహసాలు చెయ్యడం ఎంతో ఇష్టం. తన సినిమాలలోని సాహసాలనింటిని స్వయంగా తానే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తాను కొత్తగా చేస్తున్న ఓ మూవీ చిత్రీకరణ అంతరిక్షంలో చెయ్యడానికి డాగ్ లీమన్ తో కలిసి అక్టోబర్ 2021లో అంతరిక్షయానం చెయ్యడానికి తయారవుతున్నాడు. ఈ సినిమాను యూనివర్సల్ పిక్చర్స్ సంస్థ 1200కోట్లతో నిర్మిస్తుంది. Also Read: సుశాంత్ ఆత్మహత్య.. బయటపడుతున్న డర్టీ సిక్రెట్స్.!
హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కి సాహసాలు చెయ్యడం ఎంతో ఇష్టం. తన సినిమాలలోని సాహసాలనింటిని స్వయంగా తానే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తాను కొత్తగా చేస్తున్న ఓ మూవీ చిత్రీకరణ అంతరిక్షంలో చెయ్యడానికి డాగ్ లీమన్ తో కలిసి అక్టోబర్ 2021లో అంతరిక్షయానం చెయ్యడానికి తయారవుతున్నాడు. ఈ సినిమాను యూనివర్సల్ పిక్చర్స్ సంస్థ 1200కోట్లతో నిర్మిస్తుంది.