
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండు డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉండడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యమవుతోంది. ఈ క్రమంలో రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్ కు వినియోగానికి వెనిజులా ఆమోదం తెలిపినట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తెలిపింది.