https://oktelugu.com/

వ్యాక్సిన్ల కొరత.. మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర్

దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరతపై కాంగ్రెస్ నేత పీ చిదంబరం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రోజూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం వ్యాక్సిన్ వ్యూహాన్ని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ 2తో పోలిస్తే ఇటీవల రోజు ప్రజలకు వేసే వ్యాక్సిన్ల సంఖ్య తగ్గుతోందనే డేటాను చిదంబరం ఆదివారం ట్వీట్ చేశారు. ఏప్రిల్ 2న రోజుకు 42 లక్షల వ్యాక్సిన్ డోసులు వేస్తే శుక్రవారం ఆ సంఖ్య 11.6 లక్షలకు పడిపోయిందని, ప్రతి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 16, 2021 / 02:00 PM IST
    Follow us on

    దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరతపై కాంగ్రెస్ నేత పీ చిదంబరం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రోజూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం వ్యాక్సిన్ వ్యూహాన్ని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ 2తో పోలిస్తే ఇటీవల రోజు ప్రజలకు వేసే వ్యాక్సిన్ల సంఖ్య తగ్గుతోందనే డేటాను చిదంబరం ఆదివారం ట్వీట్ చేశారు. ఏప్రిల్ 2న రోజుకు 42 లక్షల వ్యాక్సిన్ డోసులు వేస్తే శుక్రవారం ఆ సంఖ్య 11.6 లక్షలకు పడిపోయిందని, ప్రతి రోజూ వ్యాక్సినేషన్ సంఖ్యలు ఎందుకు తగ్గుతున్నాయని ప్రశ్నించారు.