https://oktelugu.com/

అంబులెన్సులు ప్రారంభించిన ఉత్తమ్

కొవిడ్ విస్తృతి నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సాయంతో గాంధీభవన్ లో మూడు అంబులెన్సులను ఏర్పాటు చేశారు. వీటిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అంబులెన్సు సేవలను ఉచితంగా అందిస్తామని, సహాయార్థులు గాంధీభవన్ హెల్ప్ డెస్కుకు ఫోన్ చేయాలని సూచించారు. 040-24601254 నెంబర్లో సంప్రదించాలన్నారు.

Written By: , Updated On : May 23, 2021 / 06:53 PM IST
Follow us on