అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం అండమాన్ నికోబార్ దీవుల్లోకి శుక్రమారమే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. మరియు దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని రాగల 6 గంటలలో ఇది వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది.
Written By:
, Updated On : May 23, 2021 / 07:05 PM IST