
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి భారత స్టార్ ప్లేయర్ సానియా జంట మొదటి రౌండ్ లోనే నిష్ర్కమించింది. యూఎస్ రలూకా ఒలారు, నదియా కిచెనోక్ తో జరిగిన డబుల్స్ లో సానియా మీర్జా, కోకో వందేవెఘే జంట ఓడిపోయింది. దీంతో టోర్నీ మొదటి రౌండ్ లోనే సానియా జంట టోర్నీ నుంచి వెనుదిరిగింది.