కరోనా వాక్సిన్ పంపిణిపై కేంద్రమంత్రి ఏమన్నారంటే ?

కరోనా మహమ్మారి నుండి ప్రజల ప్రాణాలు కాపాడడానికి వాక్సిన్ సిద్ధం కాగానే దానిని అందరికి సమానంగా, న్యాయబద్దంగా పంపిణి చేస్తామని ‘సండే సంవాద్’లో వెల్లడించారు. జులై 2021 నాటికీ కరోనా వాక్సిన్ ను దేశంలోని 25కోట్ల మందికి అందజేస్తామని పంపిణి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతాంశంగా ఉంటుంది అని అన్నారు. క్లినికల్ ట్రయిల్స్ 2020 మొదటి త్రైమాసికంలో పూర్తవుతాయన్న ఆశాభావంతో ఉన్నామని హర్షవర్ధన్ తెలిపారు. Also […]

Written By: NARESH, Updated On : October 4, 2020 6:58 pm
Follow us on

కరోనా మహమ్మారి నుండి ప్రజల ప్రాణాలు కాపాడడానికి వాక్సిన్ సిద్ధం కాగానే దానిని అందరికి సమానంగా, న్యాయబద్దంగా పంపిణి చేస్తామని ‘సండే సంవాద్’లో వెల్లడించారు. జులై 2021 నాటికీ కరోనా వాక్సిన్ ను దేశంలోని 25కోట్ల మందికి అందజేస్తామని పంపిణి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతాంశంగా ఉంటుంది అని అన్నారు. క్లినికల్ ట్రయిల్స్ 2020 మొదటి త్రైమాసికంలో పూర్తవుతాయన్న ఆశాభావంతో ఉన్నామని హర్షవర్ధన్ తెలిపారు.

Also Read: ఏపీలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 54,400