
టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్, సభ్యులు రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఉదయం 10.45 గంటలకు చైర్మన్ జానార్దన్ రెడ్డితో పాటు ఏడుగురు సభ్యులు కారం రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, రిటైర్డ్ ఈ ఎన్సీ రమావత్ ధన్ సింగ్, ప్రొఫెసర్ బీ లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, ఆచార్య సుమిత్రా ఆనంద్ తనోభా, అరవెల్లి చంద్ర శేఖర్ రావు బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తో పాటు ఏడుగురు సభ్యులను నియమిస్తు బుధవారం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.