ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కాబోయే ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాల అంశాలు ప్రధాన ఎజెండాగా మంత్రివర్గం సమావేశం కానున్నది. వీలైనంత త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు శాఖలవారీగా ఖాళీల సంఖ్యను గుర్తించిన ఆర్థిక శాఖ అధికారులు సమగ్రమైన నోట్ ను […]
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కాబోయే ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాల అంశాలు ప్రధాన ఎజెండాగా మంత్రివర్గం సమావేశం కానున్నది. వీలైనంత త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు శాఖలవారీగా ఖాళీల సంఖ్యను గుర్తించిన ఆర్థిక శాఖ అధికారులు సమగ్రమైన నోట్ ను రూపొందించారు.