https://oktelugu.com/

మధ్యప్రదేశ్ రైతుల ఖాతాల్లోకి రూ.4 వేలు బదిలీ..

రైతుల ఖాతాల్లోకి రూ.4వేల చొప్పున జమ అయినట్లు మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. పిఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి  యోజన కింది ఒక్కో రైతుకు రూ. 4 వేలు చొప్పున రెండు విడతలుగా నగదు బదిలీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం అహర్నిశలు కృసి చేస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ నిర్ణయాలు రైతు అభివృద్ధి కోసనమేనని తెలిపారు. Also Read: మరిన్ని బలగాల తరలింపు వద్దు

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 / 10:15 AM IST

    money

    Follow us on

    రైతుల ఖాతాల్లోకి రూ.4వేల చొప్పున జమ అయినట్లు మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. పిఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి  యోజన కింది ఒక్కో రైతుకు రూ. 4 వేలు చొప్పున రెండు విడతలుగా నగదు బదిలీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం అహర్నిశలు కృసి చేస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ నిర్ణయాలు రైతు అభివృద్ధి కోసనమేనని తెలిపారు.

    Also Read: మరిన్ని బలగాల తరలింపు వద్దు