Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నవదీప్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు సోమవారం ఉదయం నటుడు నవదీప్ హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ విక్రేత కెల్విన్ తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Written By: Suresh, Updated On : September 13, 2021 11:06 am
Follow us on