Homeజాతీయం - అంతర్జాతీయంటోక్యో ఒలింపిక్స్.. మీరాభాయికి రజతం

టోక్యో ఒలింపిక్స్.. మీరాభాయికి రజతం

వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాను భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించింది. మహిళల 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. స్నాచ్ లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్ అండ్ జర్క్ లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి తొలి పతకం సాధించింది. India strikes first medal at Olympic #Tokyo2020 Mirabai Chanu wins silver Medal in 49 kg […]

వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాను భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించింది. మహిళల 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. స్నాచ్ లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్ అండ్ జర్క్ లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి తొలి పతకం సాధించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper