Telugu News » Ap » Tirumala fire accident a disturbing fact in the trial
తిరుమల అగ్నిప్రమాదం.. విచారణలో విస్తుగొలిపే వాస్తవం
తిరుమలలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటన పై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సజీవ దహనమైన వ్యక్తి మల్లిరెడ్డి ఆత్మహత్యగా నిర్ధారించారు. షాపు నెం. 84 వద్ద పెట్రోల్ పోసుకుని మల్లిరెడ్డి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. ఒంటి పై పెట్రోల్ పోసి నిప్పంటించుకోవడంతో సమీపంలోని ఇతర దుకాణాలకు మంటలు అంటుకొని దగ్ధమైనట్లు తేల్చారు. మల్లిరెడ్డి తన మొబైల్ పర్స్ మరో షాపులో ఉంచినట్లు గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.