Tiger attack : పులితో ఆట వేట పెట్టుకోకూడదంటారు. ఓ ఉత్సాహవంతుడు థాయిలాండ్ లో జూలో ఉన్న పులితో రీల్స్ చేసేందుకు ఉత్సాహం చూపించాడు. వెంట పులిని పట్టుకొని గైడ్ ఉన్నాడు. అయితే రీల్స్ శృతిమించింది. పులికి కోపం వచ్చింది. దీంతో ఆ పర్యాటకుడిపై పులి దాడి చేసింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.
థాయిలాండ్‌లో పెద్దపులితో రీల్స్ చేసిన వ్యక్తిపై దాడి చేసిన పులి pic.twitter.com/XvPDrXHV5Y
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2025