Telangana: తెలంగాణలో మూడు వేల టీచర్ పోస్టులు మిగులు
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రేషనలైజేషన్ తర్వాత సుమారు 3వేల టీచర్ పోస్టులు మిగిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 1,600 పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లేదని తెలిసింది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాలల వరకు జీరో ఎన్ రోల్ మెంట్ ఉన్న ప్రాంతాల్లో సుమారు 3వేలకు పైగా టీచర్ పోస్టులు ఉన్నట్లు వెల్లడైందని అధికారులు అన్నారు. రేషనలైజేషన్ తర్వాత ప్రమోషన్లుబ బదిలీలు ఉంటాయాని తెలిపారు.
Written By:
, Updated On : September 4, 2021 / 09:15 AM IST