ఈ 1 నుంచి 17 వరకు జరిగిన కుంభమేళాలో రాష్ట్రం నుంచి పాల్గొన్న వారందరూ తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కచ్చితంగా 14 రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని సూచించింది. ఇంట్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని జలుబు, దగ్గు గొంతు నొప్పి జ్వరం వంటి లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరింది. పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపింది.