ఇది నిజంగా శుభవార్తే.. కానీ జాగ్రత్త: పూనావాలా

కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిని కూడా అనుమతిస్తామంటూ ఇప్పటి వరకూ 16 ఐరోపా దేశాలు ప్రకటించడంపై సీరం ఇన్ స్టీట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ నిబంధనల్లో దేశాల వారీగా మార్పులు ఉంటాయని, పర్యాటకులు ఈ విషయంలో అప్పమత్తంగా ఉండాలని ఆయన తాజాగా ట్వీట్ చేశారు. సీరం తయారు చేసిన కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారు స్వేచ్ఛగా తమ దేశంలోకి రావచ్చని ప్రాన్స్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. […]

Written By: Suresh, Updated On : July 18, 2021 2:30 pm
Follow us on

కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిని కూడా అనుమతిస్తామంటూ ఇప్పటి వరకూ 16 ఐరోపా దేశాలు ప్రకటించడంపై సీరం ఇన్ స్టీట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ నిబంధనల్లో దేశాల వారీగా మార్పులు ఉంటాయని, పర్యాటకులు ఈ విషయంలో అప్పమత్తంగా ఉండాలని ఆయన తాజాగా ట్వీట్ చేశారు. సీరం తయారు చేసిన కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారు స్వేచ్ఛగా తమ దేశంలోకి రావచ్చని ప్రాన్స్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టీకా తీసుకున్న వారిపై తప్పనిసరి క్వారంటైన్ వంటి కరోనా ఆంక్షలేవీ విధించబోమని ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది.