పీపీఈ కిట్ల కొరత వున్నా రాష్టాలే ఇప్పుడు కిట్లను నిల్వ చెయ్యడానికి స్థలాలు లేవు అంటున్నాయి అని కేంద్ర వైద్య శాఖ మంత్రి తెలిపారు. దేశంలో వున్నా 110 పీపీఈ కిట్ల తయ్యారి సంస్థలు రోజుకు 5లక్షల వరకు కిట్లను చేస్తున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా 1823కోవిడ్ నిర్ధారణ పరీక్షా ఉన్నట్టు, ఇప్పటివరకు 7కోట్ల నిర్ధారణ పరీక్షలు చేశామని 82%రికవరీ రేటు వున్నారు తెలిపారు.