https://oktelugu.com/

రూ.2 కోట్లు డిమాండ్‌ చేసిన కంగనా..

బాలీవుడ్‌ నటి కంగానా రానౌత్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవల ముంబైలోని ఆమె కార్యాలయాన్ని శివసేన ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా మండిపడుతూనే ఉన్నారు. అయితే తన పిల్‌హిల్స్‌ హోమ్‌ను కూల్చివేసినందుకు ప్రభుత్వం రూ.2 కోట్లు చెల్లించాలని ఆమె కోర్టుకు పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలో ఆమె మహారాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా ముంబైలోని ఆమె కార్యాలయాన్ని బీఎంఎస్‌ అధికారులు కూల్చివేశారు. అయితే అక్రమంగా నిర్మించారనే […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2020 / 04:20 PM IST

    Center government sensational decision in Kangana case

    Follow us on

    బాలీవుడ్‌ నటి కంగానా రానౌత్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవల ముంబైలోని ఆమె కార్యాలయాన్ని శివసేన ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా మండిపడుతూనే ఉన్నారు. అయితే తన పిల్‌హిల్స్‌ హోమ్‌ను కూల్చివేసినందుకు ప్రభుత్వం రూ.2 కోట్లు చెల్లించాలని ఆమె కోర్టుకు పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలో ఆమె మహారాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా ముంబైలోని ఆమె కార్యాలయాన్ని బీఎంఎస్‌ అధికారులు కూల్చివేశారు. అయితే అక్రమంగా నిర్మించారనే ఉద్దేశంతో కూల్చినట్లు పేర్కొన్నారు.

    Also Read: కేకలు పెట్టిన పాయల్‌ రాజ్‌పుత్‌..