
మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సోమవారం నుంచి సడలించనుంది. 5 అంచెల అన్ లాక్ ప్లాన్ లోభాగంగా విడతల వారిగా కోవిడ్ శాతం ప్రకారం ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది. అయితే ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో థియేటర్లను రీఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ముంబైలో థియేటర్లు 50 శాతం కెపాసిటీతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్వహించుకోవచ్చు.