రూపాయి విలువ పెరిగింది

అమెరికన్ డాలర్ తో రూపాయి మారకం విలువ పెరిగింది. బుధవారం ఓపెనింగ్ ట్రెేడ్ లో 22 పైసలు పెరిగి, ఒక అమెరికన్ డాలర్ కు రూ. 74,44 కు చేరింది. ఈక్విటీ మార్కెట్ లో సకారాత్మక ధోరణి వల్ల మదుపరుల సెంటిమెంట్ ఎగసిపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ లో అమెరికన్ డాలర్ తో లోకల్ యూనిట్ ఫ్లాట్ గా 74. 49 వద్ద ఓపెన్ అయింది. ఆ తర్వాత కొంత పుంజుకుని 74.44 కు చేరింది. […]

Written By: Suresh, Updated On : April 28, 2021 1:51 pm
Follow us on

అమెరికన్ డాలర్ తో రూపాయి మారకం విలువ పెరిగింది. బుధవారం ఓపెనింగ్ ట్రెేడ్ లో 22 పైసలు పెరిగి, ఒక అమెరికన్ డాలర్ కు రూ. 74,44 కు చేరింది. ఈక్విటీ మార్కెట్ లో సకారాత్మక ధోరణి వల్ల మదుపరుల సెంటిమెంట్ ఎగసిపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ లో అమెరికన్ డాలర్ తో లోకల్ యూనిట్ ఫ్లాట్ గా 74. 49 వద్ద ఓపెన్ అయింది. ఆ తర్వాత కొంత పుంజుకుని 74.44 కు చేరింది. అంతకుముందు సెషన్ లో అమెరికన్ డాలర్ తో రూపాయి విలువ రూ. 74.66 వద్ద ముగిసింది.