ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు.. డాక్టర్ రణదీప్ గులేరియా

ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చునని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. కొన్ని రకాల కారకాలు కనిపించాయంటే తప్పనిసరిగా కొవిడ్ అని భావించి సెల్ప్ ఐసోలేషన్ చేపట్టాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ కొత్త జాతిని ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో కూడా పట్టుకోలేనంతగా తయారైందని విచారం వ్యక్తం చేశారు. చాలా మందిలో కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ వారి నివేదిక నెగెటివ్ గా ఉంటుందంటే కరోనా రానట్టుగా భావించొద్దని ఆయన సూచిస్తున్నారు.

Written By: Suresh, Updated On : April 28, 2021 1:45 pm
Follow us on