కరోనా సెకండ్ వేవ్ కు కారణం నాయకత్వమే.. రఘురామ్ రాజన్
కరోనా మహమ్మారి తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనూ కరోనా సంక్షోభం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దేశంలో సరైన నాయకత్వం లేకనే ఈ పరిస్థితి అని అభిప్రయపడుతున్నారు నిపుణులు. మాజీ రిజర్వ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ కోవిడ్ దేశంలో మళ్లీ ఎందుకు విజృంభిస్తుంది అనేదానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకొని తిరిగి తగ్గుముఖం పట్టకపోవడానికి నాయకుల నిర్లక్షమే కారణమని రాజన్ అన్నారు. […]
Written By:
, Updated On : May 4, 2021 / 07:58 PM IST

కరోనా మహమ్మారి తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనూ కరోనా సంక్షోభం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దేశంలో సరైన నాయకత్వం లేకనే ఈ పరిస్థితి అని అభిప్రయపడుతున్నారు నిపుణులు. మాజీ రిజర్వ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ కోవిడ్ దేశంలో మళ్లీ ఎందుకు విజృంభిస్తుంది అనేదానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకొని తిరిగి తగ్గుముఖం పట్టకపోవడానికి నాయకుల నిర్లక్షమే కారణమని రాజన్ అన్నారు. ముందే గ్రహించి కరోన వైరస్ పై పోరాటం చేసి ఆయా దేశాలు విజయవంతం అయ్యాయని అన్నారు.