ఆత్మహత్య చేసుకున్న హత్యాచార కేసు నిందితుడు రాజు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించిన పోలీసులు దీనిపై కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే డెడ్ బాడీని చూసేందుకు కుటుంబసభ్యులు ఇష్టపడలేదు. మార్చురీ వద్ద రాజు మృతదేహం ఉన్న అంబులెన్స్ పై స్థానికులు చెప్పులతో దాడి చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. అటు రాజు ఆత్మహత్యతో సైదాబాద్ సింగరేణి కాలనీలో స్థానికులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.