షార్జాలో పిచ్ అనుకూలంగా లేదు: స్టీవ్ స్మిత్

షార్జాలో పిచ్ అనుకూలంగా లేదని రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నారు. ఢిల్లీతో మ్యాచ్ ఓటమి తరువాత ఆయన ఈ వ్యఖ్యలు చేశారు. ఈ పిచ్ కారణంగా తాము స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నామని అన్నారు. ఇలా అయితే తరువాతి మ్యాచుల్లో రాణించలేమన్నారు. తమ బౌలర్లు మంచి ప్రదర్శనే చేసినా పిచ్ దెబ్బ తీసిందన్నారు. అటు న్యూజిలాండ్ నుంచి వచ్చిన బెస్ట్ స్ట్రోక్ శనివారంతో క్వారంటైన పూర్తి చేసుకోనున్నాడు.

Written By: Suresh, Updated On : October 10, 2020 1:52 pm
Follow us on