Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్నవంబర్ 1 నుంచి బీటెక్ తరగతులు..

నవంబర్ 1 నుంచి బీటెక్ తరగతులు..

ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 1 నుంచి బీటెక్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యాశాక మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. శనివారం ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వారం పది రోజుల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని , ఆ తరువాత తరగతులు ప్రారంభిస్తామన్నారు. కాగా ఎంసెట్ ఫలితాల్లో వావిలపల్లి సాయినాథ్ ఇంజినీరింగ్ విభాగంలో.. చైతన్య సింధు అగ్రికల్చర్, మెడిసిన్లో మొదటి ర్యాంకు సాధించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version